బిగ్‌ బాస్‌ బ్యూటీ రచ్చ.. కోట్ బటన్స్‌ తీసి ఎద అందాలు చూపిస్తూ

JSR
సినిమాలో ఎన్ని పాత్రలు చేసిన రాని క్రేజ్‌ బిగ్ బాస్‌ షోలో పాల్గొని సాధించి హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ. కెరీర్‌ స్టార్టింగ్ లో సపోర్టింగ్‌ రోల్స్‌ లో కనిపించిన ఈ బ్యూటీ తరువాత గ్లామర్‌ రోల్స్‌ వైపు టర్న్ తీసుకుంది. ముఖ్యంగా రామ్ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఐస్‌ క్రీమ్ సినిమాలో ఘాటు అందాలను ఓ రేంజ్‌లో ఆరబోసింది. అయితే ఆ ప్రయత్నాలేవి అమ్మడికి అవకాశాలు తెచ్చిపెట్టలేదు.

అయితే సినిమాల్లో పెద్దగా అవకావాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. తన డెయిలీ రొటీన్‌తో పాటు హాట్‌ హాట్ ఫోటో షూట్‌ ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ వరుసగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది.

తాజాగా మరో క్రేజీ పిక్‌ను అభిమానుల ముందుంచింది. బ్రౌన్‌ కలర్‌ సూట్‌లో లోపర్ బ్రా కూడా వేసుకోకుండా క్లీవేజ్‌ షోతో హల్‌ చల్ చేసింది. ఈ ఫోటోతో పాటు డోంట్ ఫర్‌ గెట్ టు టేక్‌ సం సన్‌లైట్‌ అంటూ కామెంట్ చేసింది తేజస్వీ.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Write a caption.. @sarathshetty

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Kill them with kindness. @sarathshetty

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Dont forget to take some sunlight.

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: