పవన్ కళ్యాణ్ పాత ఫొటోలు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!

Durga Writes

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మంచి నటుడు.. అవును మంచి వాడు కూడా.. కానీ రాజకీయాలలోకి వచ్చి ఎవరెవరితోను మాటలు పడుతున్నాడు.. ఆయనకు సేవే ముఖ్యం అయితే రాజకీయాలలో లేకుండా కూడా చేసుకోవచ్చు.. కానీ అతనికి రాజకీయాలపై కాస్త ప్రేమ ఎక్కువ ఉంది.. అందుకే రాజకీయాలలోకి వచ్చారు.. 

 

అదే రాజకీయాలలోకి రాకుండా ఉండి ఉంటే అయన జీవితం మరోలా ఉండేది.. ఇందులో సందేహం లేదు.. కానీ రాజకీయాలలోకి వచ్చారు.. సినిమాలు తియ్యడం తగ్గించారు.. అభిమానులకు దూరం అయ్యారు.. అయితేనేం.. ఇప్పుడు వస్తున్న.. కదా! సినిమాలు తీస్తున్న.. మూడు సినిమాలలో కనిపించనున్న అని అనుకున్నారు.. 

 

కానీ కరోనా వైరస్ వల్ల.. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అన్ని ఆగిపోయాయి.. సినిమా, సీరియల్ షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి.. దీంతో ఆ మూడు సినిమాలలో ఏ సినిమా తెర మీదకు వచ్చేకి ఎక్కువ కాలమే పడుతుంది.. అభిమానులకు కాస్త నిరాశ కల్గించిన.. తప్పదు మరి.. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలలోకి అడుగుపెట్టినప్పటి నుండి ఉన్న ఫొటోస్ లో ఫాన్స్ కి నచ్చే ఫోటోలు ఇక్కడ ఉన్నాయ్.. అవి ఏంటో ఇక్కడ చుడండి.. 

 

1.

 

2.

 

3.

 

4.

 

5.

 

6.

 

7.

 

8.

 

9.

 

10.

 

11.

 

12.

 

13.

 

14.

 

16.

 

17.

 

18.

 

19.

 

20.

 

 

21.

 

22.

 

23.

 

24.

 

25.

 

26.

 

27.

 

28.

 

29.

 

30.

 

31.

 

32.

 

33.

 

34.

 

35.

 

36.

 

37.

 

38.

 

39.

 

40

 

ఇవి అండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: