వామ్మో వామ్మో.. సురేఖ వాణి ఏంటి ఆ ఫోటోలను షేర్ చేసింది!?

Durga Writes

సీనియర్ నటి సురేఖ వాణి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు బహుశా ఉండరేమో.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి ఎన్నో సినిమాలలో నటించింది. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకి యాంకర్ గా వ్యవహరించింది. అయితే 10 నెలల క్రితం ఆమె భర్త సురేష్ తేజ మరణించిన విషయం విదితమే. 

 

ఇక పోతే సురేష్ తేజ.. సురేఖ వాణికి ఒక అమ్మాయి కూడా ఉంది . ఆమె పేరు సుప్రీత. ఇక అసలు విషయానికి వస్తే.. సురేఖ వాణి అందంగా ఉంటారు.. ఆమె అదృష్ట్రం బాలేకనో.. లేక ఇతర కారణాలు ఎం ఉన్నాయో తెలియదు కానీ.. ఆమెకు క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చాయి కానీ.. హీరోయిన్ గా మాత్రం అవకాశాలు రాలేదు. 

 

ఇక ఇప్పుడు భర్త సూర్య తేజ కూడా మరణంతో ఆమె ఒంటరి జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే ఈమె.. ఈమె కూతురు సుప్రీత్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నారు.. ఎప్పటికప్పుడు టూర్లు వేస్తూ.. షికార్లు కొడుతూ.. అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఇంకా ఏదైనా పాట బాగుంటే డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తున్నారు.. 

 

ఈ మధ్యే బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ అంటూ తల్లి కూతుర్లు ఓ రేంజ్ లో డ్యాన్స్ చెయ్యగా.. ఇప్పుడు సురేఖ వాణి ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటో చూస్తే.. హవ్వ.. ఈ వయసులో ఇలాంటి ఫోటోలు షేర్ చెయ్యడం ఏంటి అని షాక్ గురవుతారు.. ఆ ఫోటో ఆలా ఉంది మరి.. అసలు సురేఖ వాణి ఇలా ఎందుకు చేస్తుంది అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. 

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Happy happy {{RelevantDataTitle}}