మళ్లీ ఆరేసిన అనసూయ.. సీక్రెట్ ప్లేస్‌లో టాటూని మళ్లీ ఇలా..!
హీటెక్కించే డ్రెస్సింగ్‌తో.. హొయలొలికించే ఎక్స్‌పోజింగ్‌తో.. బుల్లితెరకు సెగలు పుట్టించడమనేది అనసూయకు యాంకరింగ్‌తో పెట్టిన విద్య. హాట్ లుక్స్‌లో కనిపిస్తూ వీక్షకుల చేతి గుటకలు వేయించడంలో ఈ రంగమ్మత్తది ప్రత్యేకమైన శైలి.మె హాట్ హాట్‌గా ఆరబోసిన ప్రతిసారీ.. కొందరు హీట్ హీట్‌గా ఆడిపోసుకుంటూ ఉంటారు.నా డ్రెస్ నా ఇష్టం.. నా ఒల్లు నా ఇష్టం.. నా టాటూ నా ఇష్టం‘ అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చి మరీ ఎక్స్పోజింగ్ చేస్తోంది. నెక్స్ట్ వారం రాబోయే జబర్దస్త్ ప్రోమో చేస్తే అది నిజం అనిపిస్తోంది.గుండెలపైన టాటూ కనిపించేలా ఉన్న ఆమె డ్రెస్ ఒక్కసారి ప్రేక్షకుల బీపీని పెంచడం ఖాయం అనిపిస్తుంది.