బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
ఇక వరుణ్ సందేశ్ విషయానికి వస్తే ఆటలో అరటిపండు పెద్ద ఫ్రూట్ అంటూ కేవలం తన భార్య వితిక నీ గెలిపించడానికి ఇంటి సభ్యుల దగ్గర మంచిగా నటిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకొని పక్కా స్ట్రాటజిక్ ల్ గేమ్ మొగుడు పెళ్ళాలు అనగా వరుణ్ సందేశ్, వితిక లు ఆడుతున్నారని కామెంట్ చేస్తున్నారు. దీంతో హౌస్ లో వరుణ్ తో మాట్లాడిన వితిక తో మాట్లాడి నట్లే..మరియు అదే విధంగా వితిక తో మాట్లాడిన వరుణ్ తో మాట్లాడినట్లు అని కామెంట్ చేస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే శివ జ్యోతి టైటిల్ విన్నర్ గా గెలవటానికి చాలా అర్హతలు ఉన్న ఉన్నది ఉన్నట్టు గేమ్ పరంగా ఫుల్ ఎనర్జీతో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఆడుతున్నట్లు బయట మంచి పేరు ఉంది. మొత్తంమీద చూసుకుంటే హౌస్ లో టాస్క్ ల్లోనే కాకుండా హౌస్ లో మంచి వ్యక్తిత్వంతో అందరికి ఇష్టమైన సభ్యురాలిగా మారింది.
ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకుండా అందరితో కలివిడిగా ఉంటుంది. బయట ఎలా ఉంటుందో హౌస్ లో కూడా అలాగే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ నిజాయితీగా వ్యవహరిస్తుంది. అలాగే తనకుండే ఎమోషన్స్, ఫీలింగ్స్ బయటకు వ్యక్తపరుస్తూనే…తన గేమ్ స్ట్రాటజీని వదలకుండా బిగ్ బాస్ హౌస్ లో దూసుకెళుతుంది. దీంతో శివ జ్యోతి టైటిల్ విన్నర్ అవటానికి అన్ని అర్హతలు ఉన్నట్లు చాలామంది కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న క్వాలిటీస్ 100% శివ జ్యోతి లో ఉన్నాయని చాలామంది శివ జ్యోతి ఆడుతున్న ఆట పట్ల మరియు వ్యవహరిస్తున్న తీరు పట్ల కామెంట్ చేస్తున్నారు. మరి శివ జ్యోతి టైటిల్ గెలుచుకుంటుందో లేదో చూడాలి.