బికినీతో కైపెక్కిస్తున్న రత్తాలు!

siri Madhukar
టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో హిరోయిన్ గా నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది రాయ్ లక్ష్మి.  దాంతో ఇతరభాషల్లో ట్రై చేసింది..ముఖ్యంగా కన్నడ సినీ పరిశ్రమలో రాయ్ లక్ష్మికి కాస్త కలిసి వచ్చింది.  అయితే ఆ అదృష్టం ఎంతో కాలం లేకుండా పోవడంతో ఐటమ్ సాంగ్స్ పై దృష్టి పెట్టింది.  బలుపు సినిమాలో రవితేజతో ఆ మద్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ మూవీలో రత్తాలు రత్తాలు అంటూ స్టెప్పులేసింది.


బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది, కానీ అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.  ప్రస్తుతం లీడ్ రోల్స్ లో నటించడం కన్నా ఐటమ్ సాంగ్స్ లో నటించడమే బెస్ట్ అనుకొని అదే ఫార్ములా ఫాలో అవుతుంది.  ఇక రాయ్ లక్ష్మీ సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. బీచ్ లో బికినీ అందాలు..బ్యూటీవుల్ లోకేషన్స్ లో అదిరిపోయే హాట్ అందాలతో దర్శనమిస్తూ ఆ ఫోటోలు సోషల్ మాద్యమాల్లో షేర్ చేస్తుంది. 

తాజాగా అలాంటి ప్రయోగాన్నే చేపట్టింది.  తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసింది.   బ్లాక్ బికినీ ధరించి ఒక స్విమ్మింగ్ పూల్ ఒడ్డున రిలాక్సింగ్ బెడ్ పైన వయ్యారంగా కూర్చుని వగలరాణిలా నవ్వేసింది.  పట్టులాంటి చర్మం.. బంగారు రంగు జుత్తు.. ముత్యాల్లాంటి పలువరుస.. బ్యూటీకి కరెక్ట్ డెఫినిషన్ లా ఉంది. ఇక  బ్లాక్ గాగుల్స్ ధరించి స్టైల్ ను తో కుర్రాళ్ల హృదయాలను ఇట్టే కట్టిపడేసేలా ఉంది.

అయితే ఈ ఫోటోకి నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు..ముఖ్యంగా యూత్ నుంచి  "ఊల్లాల్లా.. ఝకాస్ పోజ్".. "హాట్ థండర్ థైస్".. "సూపర్ సెక్సీ లెగ్స్" అంటూ పొగడ్తలు  వస్తున్నాయి.ప్రస్తుతం రాయ్ లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో 'సిండ్రెల్లా' అనే చిత్రంలోనూ.. కన్నడలో 'ఝాన్సి IPS' అని మూవీలోనూ నటిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: