ఆనంద్
దేవరకొండ ప్రస్తుతం గం గం గణేశా అనే సినిమాలో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఈ చిత్ర బృందం విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ చిత్ర షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన ఆల్మోస్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది.
ఈ
మూవీ నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను ఈ చిత్ర బృందం విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా యొక్క విడుదల తేదీని మరికొన్ని రోజుల్లోనే అనౌన్స్ చేయబోతున్నట్లు ఓ వార్త కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది. తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ
సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ
మూవీ ని మే 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసిన
పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే
ఆనంద్ దేవరకొండ ఆఖరుగా
బేబీ అనే మూవీ లో
హీరో గా నటించాడు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడమ చిన్న సినిమాగా విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకుంది. అలాగే ఇందులోని
ఆనంద్ దేవరకొండ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. బేబీ లాంటి బ్లాక్ బాస్టర్
మూవీ తర్వాత
ఆనంద్ నటించిన
సినిమా కావడంతో ఈ
మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి బేబీ హిట్ తో ఫుల్
జోష్ లో ఉన్న
ఆనంద్ గం గం గణేశా సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.