తెలుగు ఇండస్ట్రీలో మహానటులుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నటులు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన వారుసుడు అక్కినేని నాగార్జున ‘విక్రమ్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన మన్మధుడు, కింగ్ నాగార్జున గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన తనయులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్.
‘జోష్’ చిత్రంతో అక్కినేని నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ‘సిసింద్రి’ తో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చైతూ, అఖిల్ చిన్న నాటి అపురూప చిత్రం మీకోసం..