మరోసారి స్కిన్ షో తో కుర్రకారును అలరిస్తున్న రీతు వర్మ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన పెళ్లి చూపులు మూవీ తో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న రీతు వర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పెళ్లి చూపులు మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నాని హీరోగా రూపొందిన వి మూవీ లో హీరోయిన్ గా నటించింది.
 

అలాగే నాగ శౌర్య హీరో గా రూపొందిన వరుడు కావలెను ... శర్వానంద్ హీరో గా రూపొందిన ఒకే ఒక జీవితం మరియు పలు మూవీ లలో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లలో ఒకే ఒక జీవితం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా రీతు కు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో గ్లామర్ షో కు చాలా దూరంగా ఉంటూ కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం కాస్త అంద చందాలను ఆరబోస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సార్లు తన స్కిన్ షో ప్రదర్శితం అయ్యే ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి కుర్రకారును హిట్ ఎక్కించిన ఈ హాట్ బ్యూటీ తాజాగా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను ధరించి తన నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. రీతు కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: