పుష్ప పాటకి.. స్టెప్పులేసి చివాట్లు తింటున్న స్టార్స్..!!

Divya
సమంత నటించిన ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. అనే పాటకి సమంత,అల్లు అర్జున్ ఎంతో అద్భుతంగా డాన్స్ వేశారు. ఈ పాట పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అవ్వడమే కాకుండా వివిధ దేశాలలో సైతం మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సినిమా పాటని రీల్స్ కూడా చేసి ఎంతోమంది నటీనటులు సైతం తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఈ పాట చాలా పాపులర్ అయింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ పాటను నాశనం చేశారంటూ అక్షయ్ కుమార్, నోరా ఫతేహీ ఒక ఆట ఆడేసుకుంటున్నారు నేటిజన్స్.
అక్షయ్ కుమార్ ప్రస్తుతం అమెరికా టూరులో చాలా బిజీగా ఉన్నారు.. అక్షయ్ కుమార్ తో పాటు దిశా పటాన్ని, మౌని రాయ్, సోనం బజ్వా, నోరా తదితరులు సైతం ది ఎంటర్టైనర్ పేరుతో ఒక కచేరీలో పాల్గొనడం జరిగింది. మార్చి మూడవ తేదీన అమెరికాలోని అట్లాంటాలో ప్రారంభమైంది ఇప్పటికే ఇటుక సంబంధించి పలు ఫోటోలు వీడియోలు కూడా ఇంటర్నెట్ ని షేర్ చేస్తున్నాయి. ఈవెంట్లో స్టార్లు సైతం వేడెక్కించే డాన్స్ తో బంగిమలతో హాట్ హాట్ గా మారాయి.

అక్షయ్ కుమార్, నోరా ఫతేహి ఊ ఊ అంటావా.. ఊ ఊ అంటావా అనే పాటకి డాన్స్ వేయడం జరిగింది అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అయితే పలువురు నెట్టిజెన్స్ ఒరిజినల్ సాంగుని చంపేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు సమంత అల్లు అర్జున్ పై చిత్రీకరించిన ఈ పాట హుక్స్ స్టెప్పు మరువలేనిది ఈ పాటకు అన్ని భాషలలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆదరణ లభించింది కానీ అక్షయ్ కుమార్, నోరా వేసిన డాన్స్ విఫలమవ్వడంతో అభిమానులకు అది అంతగా నచ్చలేదు దీంతో వీరిద్దరి మీద పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: