మెరూన్ కలర్ సారీ లో మెరిసిపోతున్న అనసూయ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ యాంకర్ మరియు నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన మూవీలలో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో వరుసగా అనసూయ కు సినిమాల్లో అవకాశాలు దక్కాయి.
 

దానితో అనసూయ అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై అలరిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనసూయ టీవీ షో ల ద్వారా ప్రేక్షకులను అలరించడం కంటే కూడా ... వెండితెర ద్వారా ప్రేక్షకులను అలరించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది.  ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రైస్ అనే మూవీ లో అనసూయ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ద్వారా అనసూయ కు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించింది.
 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో నటిగా గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకాలను కవ్విస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా అనసూయ అదిరిపోయే లుక్ లో ఉన్న మెరూన్ కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన మెరూన్  మరియు బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: