కనడ ఇండస్ట్రీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రష్మికా..!!

murali krishna
 తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్లలో రష్మిక ఒకరని చెప్పాలి మరీ. ఇక ఇప్పుడు కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్,కొలీవుడ్, కన్నడ సినీ పరిశ్రమలలొ నేషనల్  క్రష్ రష్మిక హావా నడుస్తుంది.
ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియా వేదికగా రష్మిక ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ వస్తుంది అని చెప్పొచ్చు. ఇక తాజాగా హైదరాబాదులో రష్మిక ఆడియన్స్ కు తన అందాలు అరబోస్తూ కొన్ని ఫొటో లకు పోజులు ఇవ్వడం జరిగింది. ఎద అందాలు కనిపించేలా కెమెరా ముందు ఫోజులు ఇస్తూ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో  బాగా వైరల్ గా మారాయి. రష్యా నుంచి వచ్చే రావడం
తోనే ఇలా తన అభిమానులకు  హాట్ హాట్ ట్రీట్ ఇవ్వడంతో అందరూ  తెగ ఫిదా అయిపోతున్నారు.తాజాగా బ్లాక్ జాకెట్ వేసుకొని రష్మిక ఓ లేడీస్ షో రూమ్ లోబట్టలు చూస్తూ కనిపించింది. ఈ సందర్భంగా ఆమె కెమెరాకు కొన్ని ఫోజులు  కూడా ఇవ్వడంతో ఆ ఫోటో లు మీడియాలో బాగా ఆకట్టుకుంటున్నాయి.
అయితే తాజాగా రష్మిక పుష్ప సినిమా ప్రమోషన్ల లో భాగంగా రష్యా వెళ్ళిన సంగతి  మన అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ తో పాటు నిర్మాతలు కూడా వెళ్ళినట్టు సమాచారం. ఇక నిన్నటి రోజున పుష్ప సినిమా అక్కడ విడుదలైంది. ఇక అక్కడ ప్రమోషన్స్ కార్యక్రమం పూర్తిచేసుకుని తాజాగా ఇండియాకు తిరిగి వచ్చింది రష్మిక.
వచ్చి రాగానే ఎయిర్ పోర్టు లో ఆమె చెప్పిన సమాధానాలకు కన్నడ చిత్ర పరిశ్రమ ,రష్మిక పై ట్రోల్ల్స్ మీమ్స్, మరియు ఆమెన్ బ్యాన్ చేయాలంటూ వార్తలు వచ్చిన సంగతి  చాలా మంది కి తెలిసిందే. వీటిపై స్పందించిన రష్మిక తనను బ్యాన్ చేస్తున్నారు అని వచ్చే వార్తలు అన్ని కల్పితమని  అమే తెలియజేసింది. అలాగే కాంతార చిత్రంపై పలు విషయాలను తెలియజేసింది. కార్యక్రమంలో తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు పై కూడా పలు రకాల విమర్శలు వచ్చాయని, నటి గా నేను నా సినిమాలు పైనే స్పందిస్తానని ,నా పర్సనల్ విషయాలు అందరికీ చెప్పాల్సిన అవసరం  ఏమాత్రం లేదని రష్మిక ఇలా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: