షణ్ముక్ చేసిన ఆ చెత్త పని వల్ల సిరి శ్రీహాన్ బ్రేకప్..!?

Anilkumar
బుల్లితెరపై రియాలిటీ షో గా ప్రసారం అవుతున్న బిగ్ బాషా షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోలోకి చాలామంది వెళ్లి పాపులారిటీని దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందులోకి చాలామంది కనుమరుగైన నటినటులు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి సీరియల్ నటినట్లు కమెడియన్స్ సింగర్స్ ఇలా చాలామంది ఈ షో తో పాపులర్ అయ్యారు. అయితే ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇంకొక వారం గడిస్తే సీజన్ సిక్స్ కూడా పూర్తి కావడం జరుగుతుంది బిగ్ బాస్  సీజన్ 5లో వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయిన సిరి హనుమంతు

 కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళిన సంగతి మనందరికీ తెలుస్తుందే .ఆమెతోపాటు మరొక సోషల్ మీడియా స్టార్ అయినా షణ్ముఖ్ జస్వంత్ కూడా ఈ షో కి వెళ్లడం జరిగింది. ఇక ఈ షో తో కలిసిన వీరిద్దరూ ఈ షోలో చేసిన రొమాన్స్ అంతా కాదు .అయితే వీళ్ళిద్దరూ లవర్స్ లాగే అందరికీ కనిపించారు ఆ తర్వాత హౌస్ నుండి బయటకు వచ్చిన అనంతరం ఆయన లవర్ దీప్తి సునైనా కి అతనికి బ్రేకప్ అవ్వడం జరిగింది .అయితే బ్రేకప్ జరగడానికి ప్రధాన కారణం సిరి అనే అప్పట్లో సోషల్ మీడియాలో అనేకమైన వార్తలు సైతం రావడం జరిగింది.. అయితే తాజాగా బిగ్ బాస్ కేఫ్ లో అర్యానా గ్లోరీ సిరి హనుమంతును

 ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నేను శ్రీహరి నిజంగానే విడిపోయే వరకు వెళ్దాం బిగ్ బాస్ నుండి వచ్చాక మా పర్సనల్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అవి చాలా ఎక్కువ అవడంతో మేమిద్దరం విడిపోవాలి అని అనుకున్నా  శ్రీహాన్  వదిలేస్తానని చెప్పి ఒంటరిగా ట్రిప్ కి కూడా వెళ్లడం జరిగింది. అయితే అలాంటి సమయంలో బాధతో ఏం చేయాలో తెలియక రోడ్లమీద చెప్పులతో తిరిగాను అసలు ఆ టైంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఆ తర్వాత నెమ్మదిగా మేమిద్దరం మళ్ళీ ఒక టైం ఒకరిని ఒకరు ఇద్దరు అర్థం చేసుకోవడం మళ్ళీ మొదలుపెట్టాం దాంతో మా ఇద్దరి మధ్య ఇంకెప్పటికీ విడిపోలేనంత బలమైన బంధం ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: