శ్రీ రామచంద్ర పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి....!
ఇండియన్ ఐడల్‌ను అడ్డం పెట్టుకుని అమ్మాయిలతో చాటింగ్‌లు చేయడం ఇంకా నాతో కూడా చాటింగ్ చేసాడు అది కూడా నిజమే.. అని నటి శ్రీ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిందట . శ్రీరామచంద్రకు సపోర్ట్ చేయొద్దంటూనే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్‌కు ఓటేయమని అభ్యర్థించిందట. 'శ్రీరామచంద్రకు ఓటేయకండి.. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గెలిస్తే సమాజానికి ఆదర్శంగా ఉంటుందని కానీ ఇతడు గెలవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని ఇండియన్ ఐడల్ గెలిచాడు కాబట్టి బిగ్‌బాస్ టైటిల్ కూడా ఇచ్చేయాలి అంటే కరెక్ట్ కాదుశ్రీరామచంద్రకు సపోర్ట్ చేయొద్దంటూనే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్‌కు ఓటేయమని అభ్యర్థించిందట. 'శ్రీరామచంద్రకు ఓటేయకండి.. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గెలిస్తే సమాజానికి ఆదర్శంగా ఉంటుంది. కానీ ఇతడు గెలవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. ఇండియన్ ఐడల్ గెలిచాడు కాబట్టి బిగ్‌బాస్ టైటిల్ కూడా ఇచ్చేయాలి అంటే కరెక్ట్ కాదని
షణ్ముఖ్ కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో అతడు చాలా టాలెంట్ అంటూ ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టా. అదిప్పటికీ గుర్తుందట. షణ్ముఖ్ డౌన్ టు ఎర్త్, ఫేక్‌గా ఉండడని గేమ్ కూడా బాగా ఆడుతున్నాడని విన్నానని చెప్పిందట.ఏదో అప్పుడప్పుడు రెండు మూడు క్లిప్పింగులు చూస్తానంతే కానీ నిజానికి బిగ్‌బాస్ పెంట గురించి మాట్లాడటమే వేస్ట్ అని చెప్పుకొచ్చిందట కానీ ఈ పెంటలో కూడా నష్టం జరగకూడదు కాబట్టి షణ్ముఖ్‌కు ఓటేయండి అని తెలిపిందట.శ్రీరామచంద్ర నాతో చాటింగ్ చేసినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు లీకయ్యాయని అదంతా నిజంగానే జరిగింది అని చెప్పి షాక్ ఇచ్చిందట.ఇలాంటి వ్యక్తులకు ఓటేయకుండా షణ్ముఖ్లాంటి మంచి వ్యక్తులకు ఓటేసి గెలిపించండి అంటూ ఇది నా అంతట నేనుగా తీసుకున్న నిర్ణయమే తప్ప ఎవరి ప్రోద్బలంతోనూ ఇలా చెప్పడం లేదని దయచేసి ఎవరు మంచివాళ్లు? ఎవరు చెడ్డవాళ్లు? అనేది తెలుసుకుని ఓటేస్తారనుకుంటున్నాను' అని శ్రీరెడ్డి తెలిపిందట.