బాలీవుడ్ బ్యూటీలకు ధీటుగా సమంత ఫ్యాషన్ షో..

Purushottham Vinay
ఫ్యాషన్ షో చెయ్యడంలో బాలీవుడ్ హీరోయిన్లు మహా దిట్ట. వాళ్ళు ఫ్యాషన్ షో చేస్తే నిద్ర మానుకొని మరీ చూస్తారు యూత్. ఎప్పటికప్పుడు ట్రెండీగా హాట్ ఫోజులతో ఫ్యాషన్ షో చేసి కుర్ర కారికి పిచ్చెక్కిస్తూ ఉంటారు.ఇక కత్రినా కైఫ్, సోనం కపూర్, అలియా భట్, శ్రద్ధా కపూర్, ప్రియాంక చొప్రా,అనుష్క శర్మ.. దీపిక పదుకొనే, కృతి సనన్ లాంటి బాలీవుడ్ టాప్ హీరోయిన్లు తమ హాట్ హాట్ ఫోజులతో డ్రెస్సులతో యూత్ కి చెమటలు పట్టిస్తారు. ఇక నేనేమి వాళ్లకన్నా తక్కువ కాదని నిరూపిస్తుంది మన తెలుగు స్టార్ హీరోయిన్ సమంత. బాలీవుడ్ ముద్దుగుమ్మలకి ధీటుగా టాలీవుడ్ లో మన ముద్దుగుమ్మ సమంతకు ఫ్యాషన్ సర్కిల్స్ లో పాపులారిటీ ఒక రేంజిలో ఉంది. ఇక ముఖ్యంగా సమంత ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు తన హాట్ హాట్ ఫొటోలతో ఇంకా సరికొత్త అప్ డేట్స్ తో తన ఫాలోవర్స్ ని అమాంతం పెంచేసుకుంటుంది సమంత.
ఇక ఫిట్నెస్ విషయంలో కూడా ఎవ్వరికి తగ్గేదేలే అంటుంది సమంత. అందుకోసం సమంత ఎప్పుడూ కూడా జిమ్ లో బాగా కష్టపడుతూ ఇంకా అలాగే యోగా చేస్తూ సామ్ చూపించే డెడికేషన్ ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో చర్చకు వస్తుంటుంది.ఇక తాజాగా సామ్ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ యువతరంలో బాగా చర్చనీయాంశంగా మారింది. తన ఫిట్ అండ్ ఫ్యాబ్ యాబ్స్ ని చూపిస్తూ హాట్ ఫోటోని  సామ్ షేర్ చేయడం జరిగింది. ఆ ఫొటోలో సామ్ నలుపు ప్యాంటు ఇంకా స్పోర్ట్స్ బ్రా ధరించి హాట్ ఫోజులు ఇచ్చి యూత్ కి పిచ్చెక్కిస్తుంది.ముఖ్యంగా ముఖ్యంగా సామ్ యాబ్స్ తో మేకోవర్ చూపించి నెటిజన్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది.ఇక  సామ్ హాట్ ఫోజులని చూసిన నెటిజన్స్ ఆమెని ప్రశంసిస్తూ ప్రేమతో ఈమోజీలను కామెంట్స్ చేస్తున్నారు.సమంత హాట్ బాడీకి లుక్ కి బాగా హీటెక్కిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: