బిజీ లైఫ్ నుంచి బిగ్ రిలీఫ్... రోజు ఇలా చేస్తే చాలు..!

lakhmi saranya
ఈరోజుల్లో ప్రతి ఒక్కరి లైఫ్ కూడా బిజీగా అయిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఉదయం లేచిన వదలు రాత్రి పడుకునే దాకా బిజీబిజీగా గడిపేస్తుంటారు చాలామంది. ఇటు కుటుంబ బాధ్యతలు, అటు కెరిర్ పరంగా ఎదురైతే సవాళ్ల నడుము సతమతం అవుతుంటారు. కొన్ని ప్రాబ్లమ్స్ కామనే అయినప్పటికీ కొందరు మరీ భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. దీనివల్ల నిరుత్సాహం, నిరాశ ఎదురవుతుంటాయి. క్రమంగా ఫిజికల్ హెల్త్ పై కూడా ఎఫెక్ట్ చూపుతుంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేసి మమ్మల్ని ఉల్లాసంగా,
 ఉత్సాహంగా ఉండేలా సహాయపడే టిప్స్ కొన్ని ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్రమం తప్పకుండా వ్యాయామాలు లేదా ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండటం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తద్వారా ఆనందంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారని ఫిట్ నెస్ నీకు నేను చెబుతున్నారు. జిమ్ లో చేసే వర్కౌట్స్ మాత్రమే కాకుండా వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, మెడిటేషన్ వంటివి డైలీ అరగంట ప్రాక్టీస్ చేస్తే బిజీ లైఫ్ నుంచి బిగ్ రిలీఫ్ పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. బాగోదువేకాలను నియంత్రంచంకోలేకపోవడం అనేక సమస్యలకు దారితీస్తుంది.
ముఖ్యంగా కోపం, ఆవేశం, అతి ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు అధికం అవుతాయి. వాటిని అధిగమించి మీరు ఉత్సాహంగా ఉండటంలో యోగా అద్భుతంగా సహాయపడుతుందని ఫిట్ నెస్ నిపుణులు అంటున్నారు. ప్రతిరోజు కొంతసేపు ప్రాక్టీస్ చేస్తే నీలోని ప్రతికూల భావాలు తగ్గుతాయి. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. ఒంటరితనం వేరు... ఒంటరిగా కాసేపు గడపడం వేరు. ఒంటరి తను మానసిక సమస్యలకు దారి తీయవచ్చు. కానీ అప్పుడప్పుడు ఎవరూలేని ఏకాంత ప్రదేశంలో కాసేపు ఒంటరిగా కూర్చుని రిలాక్స్ అవడం మీకు మేలు చేస్తుంది. అలా నిశ్శబ్ద వాతావరణంలో మీకు మీరు మనసులో ప్రశ్నించుకోవడం, మాట్లాడుకోవడం, లోతుగా ఆలోచించడం చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: