చలికాలంలో అజీరాలను తింటే ఎంత మంచిదా - 6 లాభాలేవే!
నన్ను రోగాలను దూరం చేస్తుంది. అంజీర లో ముఖ్యంగా విటమిన్ ఏ, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చర్మానికి తగినంత పోషణ అందుతుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వీటిని తినవచ్చు. అంజీర లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పేగు కదలికలు మెరుగుపడతాయి. ఈ పండ్లను తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంజీరా లో కాల్షియం, ఫాస్సరస్ లు ఎక్కువగా ఉంటాయి. నీతిని తీసుకోవటం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కాబట్టి అంజీరను డైలీ తినటం ఆరోగ్యానికి చాలా అవసరం.
అంజీర్ లో ఉండే పలు సమ్మేళనాలు రక్తంలో చక్కెరను నియంతలించడానికి సహాయపడతాయి. డయాబెటిక్ పేషెంట్లకు అంజీర్ మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. అంజీర్ పండ్లలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఆహారం. ఈ పండును డైలీ తినడం మంచిది. గుండెకి సంబంధించిన సమస్యలు దరిచేరవు. చాలామంది అంజీరను ఇష్టంగా తింటారు. కానీ మరికొంతమందికి మాత్రం అంజీర అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ అంజీర చాలా మంచిది. మలబద్ధకం లాంటి సమస్యలు ఉన్నవారికి ఈ అంజీరను తప్పకుండా తింటే తక్షణమే ఉపశ్రమమం లభిస్తుంది. చలికాలంలో రోజు ఉదయంనే నానబెట్టిన అంజీర్ పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చర్మానికి తగినంత పోషణ అందుతుంది.