ఆ దేశంలో క‌రోనా సోకితే చంపేయ‌డ‌మే..?

Kavya Nekkanti

కోవిడ్‌- 19(కరోనా వైరస్‌).. ఈ పేరు వింటేనే వ‌ణుకు తెప్పిస్తుంది. చైనాలో వ్యాపించిన ఆ మహమ్మారి ఎక్కడ తమకు అంటుకుపోతుందో అని ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఈ వైర‌స్ వ‌ల్ల‌ రోజుకు వందలాది మంది మృతి చెందుతున్నారు. వేల సంఖ్యలో వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ వ్యాధి వ్యాప్తి నెమ్మదించే సూచనలు కనపించట్లేదు.  భారత్ పాటు మరో 20 దేశాలకు {{RelevantDataTitle}}