SSC నుంచీ మరో నోటిఫికేషన్..ఈ సారి..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచీ
నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కేంద్రం ప్రభుత్వానికి సంభందించిన వివిధ పోస్టుల
భర్తీ ని చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ సారి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు , సిఐ
ఎస్ ఎఫ్ లో సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ , అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి
గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పోస్టుల వివరాలు :
సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఇన్స్పెక్టర్
సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు
అర్హత : శరీర ప్రమాణాలు కలిగి ఉండాలి, బ్యాచలర్ డిగ్రీ ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి.
వయసు : 01-01-2020 నాటికి 20-25 మధ్య ఉండాలి
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ , ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు ఫీజు : 100
చివరితేదీ : 16-10-2019
పరీక్ష తేదీ : 11-12-2019 to 13-12-2019
మరిన్ని వివరాలకోసం : https://ssc.nic.in/