బ్రేకింగ్: ఇక లాభం లేదని హైకోర్ట్ కి వెళ్ళిన ఉమా...?
హాజరు పరచగా నిన్న ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో దేవినేని ఉమా నేడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జి.కొండూరు పిఎస్ లో దాఖలైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల్లో ఈ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్ హైకోర్టు అడ్మిట్ చేసుకుంది.