పొట్టి డ్రెస్లో హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని జాన్వి కపూర్ సినిమాల్లో ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తూ ఉంటుందో సోషల్ మీడియాలో అంతకుమించిన స్థాయిలోనే అందాలను ఆరబోస్తోంది. ఈ బ్యూటీ ఎన్ని సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం క్రమం తప్పకుండా తన హాట్ ఫోటోలను పోస్ట్ చేయకుండా మాత్రం ఉండదు. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ అనేక సార్లు తనకు సంబంధించిన ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ అయినవి ఉన్నాయి.
 

ఇకపోతే తాజాగా కూడా ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. అందులో జాన్వి వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు మరియు హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. జాన్వి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ వైరల్ అవుతున్నాయి.
 

ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ... ప్రస్తుతం ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ విడుదల కాకముందే ఈ బ్యూటీ మరో క్రేజీ తెలుగు మూవీ లో ఆఫర్ కొట్టేసింది. మరికొన్ని రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఈమె హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

jk

సంబంధిత వార్తలు: