బ్రేకింగ్: షర్మిలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్...!
రేపు మా నియోజకవర్గంలో నిధులు ఇవ్వకుండా ప్రారంభాలు చేసే విధంగా మంత్రి జగదీష్ రెడ్డి పర్యటన ఉందని మండిపడ్డారు. హుజూరాబాద్ లో లాగా దళితబంధు పథకం ఇక్కడ అమలు చేయాలని 10వేల మందితో నిరసన తెలుపుతాం అని ఆయన స్పష్టం చేసారు. వైఎస్ షర్మిల కు ఫోన్ లో ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం గమనార్హం.
రాజన్న బిడ్డగా అడుగుపెట్టడం సంతోషంగా ఉందని, షర్మిల గారి దీక్షకు సంఘీభావం తెలియజేస్తున్నా అంటూ శార్మిలకు ఆయన మద్దతు ఇచ్చారు. నా పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేశారు అని ఆరోపించారు.