ఫేస్బుక్ కి భారీ షాక్.. 50 కోట్ల నష్టం..?

praveen

ప్రపంచ అతిపెద్ద సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ కి భారీ నష్టం వాటిల్లింది. ఫేస్బుక్ యాడ్స్ నిలిపివేస్తూ యూనిలీవర్ వెరిజాన్ హెచ్సి కో,  కోకోలా హోండా మోటార్ వంటి పలు దిగ్గజ కంపెనీలు నిర్ణయం తీసుకోవడంతో భారీ నష్టాలు చవిచూసింది ఫేస్బుక్. దీంతో ఫేస్బుక్ షేరు ఒక్కసారిగా 8.5 శాతం పడిపోయింది. 

 

 53 వేల కోట్ల రూపాయల సంపద ఒక్కరోజులోనే ఆవిరైపోయింది. అయితే ఫేస్బుక్ కి నెల రోజుల పాటు తమ కంపెనీ నుంచి ప్రకటనలు నిలిపివేస్తున్నట్లు ఆయా  దిగ్గజ కంపెనీలు వెల్లడించాయి. విద్వేషపూరిత ప్రసంగంతో ఫేస్బుక్ సరిగా కట్టడి చేయకపోవడం వల్లే ఇలాంటి నిర్ణయం  తీసుకున్నట్లు  అనుకుంటున్నారు నిపుణులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: