పాడైన ఫార్మ్ హౌస్ ను స్వయంగా శుభ్రం చేసిన సల్మాన్ ఖాన్ ..ఎందుకంటె !!
మహారాష్ట్ర పై నిసర్గ తుఫాను భారీగానే తన ప్రతాపాన్ని చూపింది. అలీబాగ్ వద్ద తీరం దాటినా నిసర్గా తుఫాన్ దాటికి బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్ ఫార్మ్ హౌస్ విపరీతంగా దెబ్బతింది. తుఫాన్ ధాటికి ఫార్మ్ హౌస్ మొత్తం చేత్తొ నిండిపోయింది. లాక్ డౌన్ కారణంగా పన్వేల్ ఫార్మ్ హౌస్ లో చిక్కుకు పోయిన సలీమాన్ ..తుఫాన్ కారణంగా అందులోనే గడపవలసి వచ్చింది.
తుఫాన్ శాంతించగానే ఫారం హౌస్ మొత్తం చెత్తనంతా పేరుకుపోయినట్టు గ్రహించిన సల్మాన్ ఖాన్ తన ఫ్రెండ్స్ తో ఆ ఫార్మ్ హౌస్ ని శ్రుభ్రం చేసే పనిలో పడ్డాడు. ఫార్మ్ హౌస్ అంతటిని కూడా క్లిన్ అండ్ గ్రీన్ గా చేసాడు. ఈ పనిలో సల్మాన్ కు మిత్రులు కూడా సాయం చేశారు. వారు కూడా చీపుర్లు పట్టి శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సల్మాన్ ఖాన్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు.
auto 12px; width: 50px;">View this post on Instagram#SwachhBharat #WorldEnvironmentDay music Credits: Mark Mothersbaugh A post shared by salman Khan (@beingsalmankhan) on