హాట్ హాట్ లుక్స్ లో కుర్రకారును బెదరగొడుతున్న..నితిన్ హీరోయిన్ !!

Surya

 

వెళ్ళవయ్యా వేళ్ళు ..వేళ్ళు  అంటూ ఒక్క డైలాగ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల రాశి సదా.

 

 

ఆ డైలాగ్ ఆమె ఫస్ట్ సినిమా అయిన జయం సినిమా లోనిది.

 

 

 

ఈ సినిమాలో పదహారణాల తెలుగు అమ్మాయి లా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 

 

 

ఆ తరువాత ఈ అమ్మడు చేసిన అపరిచితుడు సినిమా ఆమె కెరీర్ లో గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టింది.

 

ఆమె కెరీర్లో ఓ మైలు రాయి గా మిగిలిపోయింది.

 

ఆ చిత్రంతో అగ్రకథానాయికల జాబితాల లో ఆమె ఒకరు గా వారి సరసన చేరింది.

 

తెలుగు లో నటించిన అవునన్నా కాదన్నా, దొంగ దొంగది లాంటి చిత్రాల్లో సదా నటించి మెప్పించింది.

 

 

 

ఆ తరువాత పెద్దగా ఛాన్స్ లు రాక సినిమాలకి దూరమైంది.

 

అయినప్పటికీ తమిళ, కన్నడ, హిందీ, మలయాళం వంటి భాషల్లో ఆమె నటిస్తూ  కెరీర్ ను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తోంది.

 

 

తాజాగా ఆమె నటించిన శ్రీమతి 21F సినిమాతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది. అయితే ఈ సినిమాలో చాల గ్లామర్ గా కనిపించింది.

 

చీరకట్టులో సెక్సీ గా కనిపించింది. తాజాగా ఆన్లైన్ లో ఈమె హాట్ ఫొటోస్ వైరల్ అయ్యాయి.

 

 

ప్రతి ఫోటోలో ఈ అమ్మడు హాట్ హాట్ గా కనిపించి కనువిందు చేస్తోంది.

 

 

కొన్ని హాట్ ఫొటోస్ మీకోసం 

సదా అవసరమైన మేరకు అందాలు ఆరబోసేందుకు వెనుకాడలేదు.

 

సదా బ్యూటిఫుల్ లుక్ 

సదా హాట్ క్లీవేజ్ షో