తన లేటెస్ట్ ఫొటోస్ ని నెట్టింటిలో పెట్టి కుర్రకారుని బేజారు చేస్తున్న ..రంగస్థలం భామ !!

Surya

రంగస్థలం లో నటించినటువంటి యాక్ట్రెస్ పూజిత పొన్నాడ..అదేంటి పూజిత ఆ సినిమాలో ఎక్కడుంది అనుకుంటున్నారా ..అదేనండి హీరో అన్నయ్య  ఆది కి జోడి కట్టిన భామే.. పూజిత పొన్నాడ. ఈ సినిమాలో ఈ అమ్మడు కాస్త గ్లామర్ గా కనిపించడంతో డైరెక్టర్స్ ఈ భామ కు మంచి మంచి ఛాన్సులు ఇచ్చారు ..ఇకా ఇస్తూనే ఉన్నారు ...ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ ఎంజాయ్ చేస్తోంది. తాజా ఈ అమ్మడు రిలీజ్ చేసిన కొన్ని పర్సనల్ ఫొటోస్ కుర్రకారుని పిచ్చెక్కిస్తున్నాయి. ఈ భామ 'వేర్ ఈజ్ వెంకట లక్ష్మి', 'బ్రాండ్ బాబు', 'సెవెన్'  తదితర సినిమాల్లో నటించింది. 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: