శరీరం,ముఖంపై మొటిమలు తగ్గడానికి ఇలా చెయ్యండి..

Purushottham Vinay
ఇక చాలా మందికి కూడా ముఖం మీదనే కాకుండా శరీరం మీద కూడా మొటిమలు అనేవి సాధారణంగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా వుండాలంటే ఖచ్చితంగా ఇలా చెయ్యండి.ముఖం ఇంకా శరీరంపై వచ్చే మొటిమలకు లెక్కలేనన్ని కారణాలు ఉండవచ్చు. ఇంకా కొన్నిసార్లు అవి హార్మోన్ల సమస్యల వల్ల కూడా రావచ్చు.కానీ వాటిని ఎదుర్కోవడానికి మీ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనేది చాలా ఉత్తమం. మీ శరీర చర్మాన్ని ఎప్పటికప్పుడు ఎక్స్‌ఫోలియేట్ చేస్తూ ఉండండి.చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి వారానికి రెండుసార్లు ఇలా చేయవచ్చు. ఇది మురికిని లోతుగా తొలగించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అలాగే మంచి శుభ్రమైన చర్మాన్ని కూడా ఇస్తుంది.ముఖం, శరీరం పై మొటిమలని తగ్గించడంలో సమతుల్య ఆహారం అనేది చాలా ముఖ్యం.ఇది జీవనశైలిగా అలవాటు చేసుకునే విషయంలో చాలా సులభం. మనం తీసుకునే మంచి ఆహరం అంటే మజ్జిగ, పండ్ల రసాలు, మసాలాలు తక్కువ వుండే ఆహారం మన చర్మం శరీరాన్ని మొటిమల నుంచి అవి రాకుండా కాపాడతాయి. 

మనం తీసుకునే ఆహారం కూడా మన శరీరాన్ని భారీగా ప్రభావితం చేస్తుంది.అందుకే ఆహారాలు ఇంకా మంచి పోషకాలను సమతుల్యంగా తీసుకోవడం ఉత్తమం. మంచి ఆహారం తీసుకోడానికి ముందు మీరు మంచి చర్మ ఆరోగ్య నిపుణుడిని కూడా సంప్రదించవచ్చు.ఇలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలికి మారడం మీ చర్మాన్ని కూడా చాలా మెరుగుపరుస్తుంది.మీకు మీ బాడీ ఇంకా ముఖంపై మోటిమలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, చర్మ సంరక్షణను బట్టి శరీర సంరక్షణకు ఉపయోగపడే సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించండి. సరైన రకమైన ఉత్పత్తులు అనేవి మొటిమలను పూర్తిగా నివారించడంలో మీకు ఎంతగానో సహాయపడతాయి. ఇంకా అలాగే అవి తగ్గే వరకు కూడా వాటితో బాగా పోరాడతాయి. ఇక మీ ముఖం ఇంకా శరీరం పై వుండే మొటిమలతో పోరాడేందుకు ప్రత్యేకమైన బాడీ వాష్‌లు, క్రీమ్‌లు ఇంకా లోషన్లను ఎంచుకోవడం అనేది మీ శరీర సంరక్షణ దినచర్యలో మార్పు చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: