శ్రీజారెడ్డి : వేలాది  ఆటిజం పిల్లల పాలిట ఆత్మీయ దేవత..!

VUYYURU SUBHASH

చొంగ కారుతున్న నోరు.. అమాయ‌క ముఖం.. దిక్కులు చూసే.. నేత్రాలు.. ఎక్క‌డ ఉన్నారో.. ఏం చేస్తున్నా రో.. కూడా తెలియ‌ని ప‌రిస్థితి.. ఏం తింటున్నారో ఎలా తింటున్నారో కూడా తెలియ‌ని స్థితి! -ఇదీ బుద్ధి మాంద్యంతో ఇబ్బంది ప‌డే చిన్నారుల ప‌రిస్థితి! ఈ స్థితిలో ఉన్న‌వారికి సేవ చేయాలంటే.. క‌న్న‌తల్లి దండ్రులే ఒకింత బాధ‌ప‌డే ప‌రిస్థితి. అయితే, ఇలాంటి అచేత‌నంలో ఉన్న చిన్నారుల‌ను చేత‌న స్థితికి తీసుకువ‌చ్చి.. వారి జీవితాల్లో వెలుగులు నింపేలా చేస్తున్నారు హైద‌రాబాద్‌కు చెందిన పినాకిల్ బ్లూమ్స్ నిర్వాహ‌కురాలు డాక్టర్

 

త‌మ కుమారుడు సంహిత్‌కు ఎదురైన అనుభ‌వం నుంచి అనేక రూపాల్లో ఆటిజంపై అధ్య‌య‌నం చేశారు శ్రీజారెడ్డి. స్వ‌త‌హాగా తాను ఉన్న‌త విద్యావంతురాలు కావ‌డం, పోష‌కాహార నిపుణురాలు కావ‌డంతో.. మ రింత ప‌ట్టుద‌ల‌గా ఆటిజం స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొనాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ మె దీక్ష‌గా ఆటిజంపై పోరు ప్రారంభించారు. అచేత‌న స్థితిలో ఉన్న చిన్నారుల మాన‌సిక స్థితిని అధ్య‌య‌నం చేయ‌డం మొద‌లుకుని, వారితో యాక్టివిటీ చేయించ‌డం వ‌ర‌కు, వారిని మాన‌సికంగా దృఢంగా చేయ‌డం వ‌ర‌కు కూడా

 

పినాకిల్ బ్లూమ్స్ నెట్ వ‌ర్క్ పేరుతో 14 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సంస్థ‌ల ద్వారా ఆటిజం చిన్నారుల‌కు సేవ‌లు సుగ‌మం చేశారు. తల్లిదండ్రుల‌కు నిర్విరామంగా చిన్నారుల సైకాల‌జీపై స‌మాచారం అందిస్తూ.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఫ‌లితంగా తాము పెట్టుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డంలో