ఆటిజంపై అలుపెరుగ‌ని పోరు... ' శ్రీజారెడ్డి ' అద్వితీయ విజ‌యం

VUYYURU SUBHASH

మ‌నిషి శ‌రీరానికి వ‌చ్చే రోగాల సంఖ్య చెప్ప‌మంటే.. చాలా చాలా క‌ష్టం. అన్నీ ఇన్నీ అనే సంఖ్య ఏమీలేదు. అదే స‌మ‌యంలో కొన్నింటికి చికిత్స ఉన్నా.. మ‌రికొన్ని వ్యాధులు లేదా రోగాల‌కు ఇంత సైన్స్ అభివృద్ధి చెందినా.. ఎక్క‌డా ఔష‌ధాలు ల‌భించ‌డం లేదు. ఇలాంటి కోవ‌కే చెందింది ఆటిజం.  శారీరంగా ఆరోగ్యంగానే ఉన్నా.. ప్ర‌తి పిల్లాడికి ఏదో ఒక లోపం ఉంటుంది. నిజానికి చెప్పాలంటే.. మ‌నిషికి వ‌చ్చే అనేక ర‌కాల వ్యాధుల్లోకి ఆటిజం అత్యంత ద‌య‌నీయ‌మైంది.. బాధాక‌ర‌మైంది.

 

చిత్రం ఏంటంటే..ఆటిజంలో ఏదో ఒక స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారికి  ఉన్న‌వారికి తాము ఆటిజంతో బాధ‌ప‌డుతున్నామ‌నే సంగ‌తి కూడా వారికి తెలియ‌క‌పోవ‌డం. వారు ఏం చేస్తున్నారో.. ఏం తింటున్నారో.. ఏం తాగుతున్నారో కూడా గుర్తించలేక పోవ‌డం ఈ స‌మ‌స్యలో అత్యంత ప్ర‌ధానం. ఇంత‌క‌న్నా మ‌నిషిని బాధించే స‌మ‌స్య మ‌రేముంటుంది. ఇలాంటి అనారోగ్యం ప‌గ‌వారికి కూడా రాకూడ‌ద‌ని భావిస్తారు. అయితే, ఇలాంటి స‌మ‌స్య‌ను త‌మ కుటుంబంలో ఎదుర్కొనాల్సివ‌చ్చిన‌ప్పుడు ఆ కుటుంబ పెద్ద‌లు ఎంత‌గా న‌లిగిపోతారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు క‌దా..! వారి బాధ నిజంగా వ‌ర్ణ‌నాతీతం.

 

ఇలాంటి స‌మ‌స్యే ప్ర‌పంచానికి ఐటీ పాఠాలు చెప్పే.. ప్ర‌ముఖ టెకీగా గుర్తింపు పొందిన కోటిరెడ్డి స‌రిప‌ల్లి కుటుంబంలో చోటు చేసుకుంది. కోటిరెడ్డి,

 

ఈ క్ర‌మంలో తండ్రి క‌న్నా త‌ల్లి

 

 

 

Pinnacle Blooms Network is #1 Autism Therapy, Child Development Centres Network. Core purposed to be empowering 80+ crore kids, {{RelevantDataTitle}}