ఛీ ఛీ.. పాకెట్ మనీ కోసం నీచానికి దిగజారిన అమ్మాయిలు..

Satvika

లక్జరి లైఫ్ కు అలవాటు పడిన ఎవరైనా కూడా మళ్ళీ మామూలు జీవితానికి అలవాటు పడటానికి చాలా కష్టపడుతుంటారు. భోగ భాగ్యాలు అనుభవించేవారు. అలాంటి సుఖాలకు అలవాటు పడిన ఆడపిల్లలు ఎటువంటి తప్పు చేయడానికైనా వెనకాడని ఈ రోజుల్లో చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారు. విలాసాల కోసం వికృతంగా మారుతున్నారు. 


ఇదే విదంగా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దేశవ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలు మాత్రం అడ్డూఅదుపూ లేకుండా సాగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో కొందరు సినిమా తారలు సైతం అవకాశాలు లేక వ్యభిచార కూపంలో చిక్కుకుంటున్నారు. గతవారం ముంబయిలో చేధించిన ఓ సెక్స్‌రాకెట్‌లో పలువురు బాలీవుడ్ తారలు పట్టుబడిన సంగతి మరువకముందే మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. 

 


ప్యాలెస్‌ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు మంగళవారం ప్లాన్ ప్రకారం అక్కడ రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు విదేశీ యువతులతో సహా ముగ్గురు సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ దందాను గుట్టుగా నిర్వహిస్తున్న ప్రొడక్షన్ మేనేజర్ నవీద్ షరీఫ్ అహ్మద్ అక్తర్, కాస్టింగ్ డైరెక్టర్ నవీద్ సాదిక్ సయ్యద్‌లను అరెస్టు చేశారు. ముగ్గురు మహిళలకు విముక్తి కల్పించి వారిని పునరావాస కేంద్రానికి తరలించారు.

 


కాలేజీలో చదువుకుంటున్న విదేశీ అమ్మాయిలు పాకెట్ మెనీ కోసం వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులకు చెప్పారు. ఇలా మరో మహిళ బాలీవుడ్ సినిమాల్లో నటించాలన్న కోరికతో ముంబయికి వచ్చింది. అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలోనే అక్తర్, సయ్యద్‌లతో పరిచయం ఏర్పడింది. వ్యభిచారం చేస్తే రూ.లక్షల్లో సంపాదించొచ్చని ఆమెకు మాయమాటలు చెప్పి ఆ కూపంలోకి దించినట్లు పోలీసులు గుర్తించారు. సినిమా అవకాశాలకోసం వచ్చిన అమ్మాయిలు ఇలా మారుతున్నారు అని విచారణలో తేలింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: