ఇక సాధారణంగానే మనం మన జీవితంలో ఇప్పటి దాకా టేస్ట్ చేయని ఫుడ్ తొలిసారి టేస్ట్ చేస్తే.. ఆ ఫీలింగ్ అనేది అసలు వేరే లెవల్‌లో ఉంటుంది. ఒకవేళ మనకు నచ్చినట్లు మొహంలో ఒకరకమైన ఎక్స్ ప్రెషన్స్ అనేవి కనిపిస్తాయి.అలాగే నచ్చకపోతే కూడా మరోరకమైన ఎక్స్‌ప్రెషన్స్ అనేవి కనిపిస్తాయి. ఆ ఫుడ్ గనుక నచ్చినట్లయితే ఇక ఆలోచించకుండా మొత్తం లాగించేస్తాం. లేదంటే దాన్ని అలాగే వదిలేస్తాం. ఇది కేవలం మనుషులకే కాదు..జంతువులకు కూడా బాగా వర్తిస్తుంది. అవును, తాజాగా ఓ ఉడతకు సంబంధించిన బ్యూటీఫుల్ వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు తెగ ఫిదా అయిపోతున్నారు. ఇక వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఉడతకు ఒక వ్యక్తి బాదం పప్పులు పెట్టాడు.ఏదో అనుకుని చటుక్కున ఆ బాదం పప్పును తీసుకుని నోట్లో పెట్టుకుంది ఆ ఉడుత. టేస్ట్ చేసిన తరువాత ఒక్కసారి అది స్టన్ అయ్యింది. తొలిసారి బాదం పప్పును టేస్ట్ చేయడంతో ఆ ఉడత.. కాసేపు అంతే నిశ్చేష్టురాలైంది.
టేస్ట్ నచ్చినట్లుంది ఇక ఆ వెంటనే.. వ్యక్తి చేతిలో ఉన్న మిగతా బాదం పప్పులను కూడా తీసుకోని చకచకా తీసుకుని తినేసింది. కాగా ఆ ఉడత క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అదికాస్తా చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అయ్యింది.ఇక ఈ వైరల్ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్ ఫిదా అయిపోతున్నారు. ఉడత ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్ల హృదయాలను ఎంతగానో హత్తుకుంటోంది. ఇక ఈ వీడియోకు ఇప్పటి దాకా కూడా మొత్తం 60 లక్షలకు పైగా వ్యూస్ రాగా, 3 లక్షల మందికిపైగా దానికి లైక్స్ కొట్టారు. ఈ బ్యూటీఫుల్ వీడియోను నెటిజన్లు తమ కామెంట్స్‌తో బాగా మెచ్చుకుంటున్నారు.ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతుంది.ఇక సోషల్ మీడియాలో బాగా నవ్విస్తూ ఇంకా అలాగే బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.