వీడి ఆత్రం తగలెయ్యా.. ఇలా చేశాడేంటి?
అందులో కొన్ని నెట్టింట తెగ హంగామా చెస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో ఒకటి వైరల్ అవుతుంది.ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వరుడు మద్యం మత్తులో కనిపిస్తాడు. అయితే అతను మన లోకం లో ఉండడు. అలాంటి సమయంలో అతని పరీక్ష ఎదురైంది. వధువు మెడలో దండ వెయాలని పంతులు చెబుతారు.వరుడు ఏమి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. మాల వధువు మెడలో వేయడానికి బదులు
గా ఆమె తల్లి మెడలో మాల వేయబోతాడు.. అంతలో అక్కడున్న వారంతా కూడా అతన్ని అడ్డుకోవడంతో అతను వెనక్కి వస్తాడు.
ఆ తర్వాత కానీ అతడు ఆ పని కూడా చేయడు. మద్యం మత్తులో వధువు మెడలో మాల వేస్తూనే కింద పడిపోతాడు.పెళ్ళిలో వధువుకు చేదు అనుభవం ఎదురైంది. దాంతో ఆమె నిరాశకు గురైంది.ఈ వీడియో చూసిన నెటిజన్ల వరుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు. ఇప్పటి వరకు ఈ వీడియోని వేల సంఖ్యలో చూశారు.. ఒక్కొక్కరూ ఒక్కో కామెంట్ తో వీడియోను వైరల్ చేశారు.తాగుబోతు వ్యక్తికి పెళ్లి అవసరమా అంటూ ఒక్కొక్కరూ ఒక్కో విధమైన కామెంట్స్ చేశారు..ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆ వీడియోను ఒకసారి చూడండి...