ఈ కుక్క పనికి వావ్ అనాల్సిందే?

Purushottham Vinay
ఈ కుక్క పనికి వావ్ అనాల్సిందే..మనుషులు ఎంతో అపురూపంగా పెంచుకునే జంతువుల్లో కుక్కకు చాలా మంచి ప్రత్యేక స్థానం ఉంది. చాలా జంతువులు చేయలేని పనులు ఈ కుక్కలు చేస్తుంటాయి. అలాగే విశ్వసవంతమైన జంతువులు కుక్కలు. ఈ కుక్కలు చేసే కొన్ని పనులు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.ఇక తాజాగా ఓ కుక్క చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆ కుక్క చేసిన పనికి నెటిజన్లు అంతా కూడా షాక్ అవుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఈ కుక్క చేసిన పని చూస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు.మనం రోజూ కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుపోతుంటాం.మనం అందులో ఇరుక్కుపోయినప్పుడల్లా ఈ సమస్య నుంచి బయటపడటం ఎలాగో తెలియక బాగా సతమతం అవుతాం. 


ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కుక్క జీవితంలో కూడా ఇలాంటి సమస్య ఎదురైంది. ఇక ఆ కుక్క కూడా ఇలాంటి ట్రాఫిక్ జామ్ సమస్యను ఎదురుకుంది. ఆ ట్రాఫిక్ జామ్ నుంచి అది ఎలా తప్పించుకుంది అంటే  ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే..ఇక ఈ వైరల్ వీడియోలో కొన్ని గొర్రెలు ఒక సందులో క్యూలో నిలబడి మొత్తం దారిని కూడా బ్లాక్ చేశాయి. దాంతో వచ్చి వెళ్లే చోటు కూడా లేదు. ఇంతలో వాటిని గమనిస్తున్న ఆ కుక్క ఆ గొర్రెలను దాటి వెళ్లాల్సి వచ్చింది. దాంతో అది తెలివిగా ఆ గొర్రెల పై నుంచి వెళ్ళింది. గొర్రెల పై నుంచి దూకుతూ అది వెళ్ళింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది.ఇక సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.ఈ కుక్క పనికి వావ్ అనాల్సిందే..
ఈ కుక్క పనికి వావ్ అనాల్సిందే?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: