బుక్ మై షో లో ఇప్పటికి తగ్గని "గిల్లి" జోష్..!

Pulgam Srinivas
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా రూపొందిన గిల్లి సినిమా తాజాగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో రీ రిలీజ్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టికెట్ లు బుక్ మై షో లో ఫుల్ జోష్ లో అమ్ముడు పోతున్నాయి. అందులో భాగంగా ఆఖరి 11  రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన ఎన్ని టికెట్ లు బుక్ మై షో లో అమ్ముడు పోయాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.
ఏప్రిల్ 15 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 7.71 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 16 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 9.21 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 17 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 17.18 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 18 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 21.42 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 19 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 33.17 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 20 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 61.62 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 21 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 54.16 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 22 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 27.79 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 23 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 26.08 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 24 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 27.32 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఏప్రిల్ 25 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 29.53 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన315.29 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: