హాట్ లుక్ ఉన్న డ్రెస్లో అందాలతో రెచ్చగొడుతున్న నయనతార..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ నయన తార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అనేక విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అనేక తమిళ సినిమాలలో కూడా నటించి ప్రస్తుతం కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కెరియర్ ముందుకు సాగిస్తుంది.
 

ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితమే షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈమెకు నార్త్ లో కూడా సూపర్ క్రేజ్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ బ్యూటీ కి అనేక హిందీ ప్రాజెక్ట్ లలో కూడా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించిన ఈ బ్యూటీ అనేక సినిమాలలో తన అందాలను ఆరబోసింది. అలాగే ఒకానొక సమయంలో ఈమె తన అందాలతోనే సినిమాలు విజయం వైపు తీసుకువెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.
 

అంతలా తన గ్లామర్ డోస్ తో ప్రేక్షకులకు కిక్ ఎక్కించిన ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో సినిమాల్లో మాత్రమే కాకుండా ఏదైనా ఈవెంట్ కు వెళ్ళినా కూడా చాలా స్టైలిష్ లుక్ లో హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని వెళుతూ వస్తుంది. తాజాగా ఈమె ఓ ఈవెంట్ కి వెళ్ళింది. దానికి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని వెళ్ళింది. ఇక ఈ డ్రెస్ లో ఈమె తన హాట్ తట్ అందాలు మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఈవెంట్ లోని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: