బుల్లిపిట్ట: బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్ ఫోన్స్ ఇవే..!

Divya
బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కావాలని ఆలోచిస్తున్నట్లయితే మీకోసం ఒక చక్కటి శుభవార్తను తీసుకురావడం జరిగింది. పోకో M6 ప్రో 5g స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అది తక్కువ ధరకే అందులోనూ బడ్జెట్ ధరలో లభించడం గమనార్హం.. 6.79 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో 90 Hz రిఫ్రెష్ రేటుతో ఫోర్ ఎం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో పాటు టర్బో రామ్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకత. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎం ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సల్ ఏ ఐ కెమెరా తో పాటు 2మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా తో పాటూ 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఇందులో అమర్చబడి ఉంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.14,999 కాగా ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ.10,999 కే సొంతం చేసుకోవచ్చు.
పోకో X5 Pro 5G: ఈ స్మార్ట్ ఫోన్ 67 వాట్స్ సోనిక్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది 6.67 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే తో పాటు120 Hz ప్రీ ఫ్రెష్ రేటుతో వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 108 ఎంపీ ప్రైమరీ కెమెరా సెల్ఫీ కోసం 16 ఎంపీ కెమెరా అమర్చబడి ఉంటాయి.. దీని అసలు ధర రూ.25,999 కాదా ఫ్లిప్కార్ట్ లో కేవలం రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు.
పోకో F5 5G: 6.67 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేటు తో లభిస్తుంది . 67 వాట్ టర్బో చార్జర్ తో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ని కలిగి ఉంటుంది. 64 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇందులో అమర్చబడి ఉన్నాయి. దీని అసలు ధర రూ . 34, 999 కాగా ఫ్లిప్కార్ట్ లో కేవలం రూ.27,999కి కొనుగోలు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: