బుల్లి పిట్ట:భారీ డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ లో 4k టీవీ..!!

Divya
ఎవరైనా స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ప్రస్తుతం ఒక మంచి ఆఫర్ అందుబాటులో ఉన్నది.. 55 ఇంచుల గలిగిన స్మార్ట్ టీవీ ని కేవలం రూ.28,999 రూపాయలకి సొంతం చేసుకోవచ్చు.. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ లో ఈ ఆఫర్ అందుబాటులో కలదు.. దీని అసలు ధర రూ.79,990 రూపాయలు కాక ఈ స్మార్ట్ టీవీ ని సగం ధరకే మనం కొనుగోలు చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బచాత్ దమాల్ సేల్ 2023 నడుస్తోంది. ఈ సేల్ లో భాగంగా దాదాపు లక్ష కు పైగా వస్తువులను 80 శాతం డిస్కౌంట్ వరకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్కార్ట్ ఈ విషయాన్ని విడుదలకు ముందే ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే స్కైట్రాన్స్ అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ ని..(Skytron -55 inch 4k led smart webos TV) 63% డిస్కౌంట్తో ఈటీవీ పైన ఉన్నది.. దీంతో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.28,999 రూపాయలకే లభిస్తుంది.. దీంతో మనం దాదాపుగా 50వేలకు పైగా ఆదా పొందవచ్చు.
స్కైట్రాన్  అల్ట్రా హెచ్డి 4కె ఎల్ఈడి స్మార్ట్ టీవీ..HDFC క్రెడిట్ కార్డు పైన కూడా 10% తగ్గింపు లభిస్తుంది.. అంతేకాకుండా ఈ స్మాట్ టీవీ పైన  EMI ఆప్షన్లు కూడా కలదు.. ఈ స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే..
SKYTRON 55 INCH FEATURES:
స్కైట్రాన్ 55 ఇంచుల స్మార్ట్ టీవీలో ఆటోమేటిక్గా ఓటీటి యాప్స్ ని సైతం ఇన్స్టాల్ గా చేయబడి ఉంటాయట. ఇందులో 30 వాట్స్ స్పీకర్స్ కూడా కలవు..60 HEDRZE రిఫరేషన్ రేట్ డిస్ప్లే తో పాటు బ్రెజిల్ లెస్ డిజైన్తో ఈ స్మార్ట్ టీవీ కలదు.. ఎవరైనా పెద్ద టీవీ కావాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: