ఈ మ‌హిళ ఎలా గ‌ర్భం దాల్చిందో తెలిస్తే షాక్ అవుతారు!

ఈ రోజుల్లో టెక్నాలజీ విప‌రీతంగా పెరిగి పోయింది. ప్ర‌తి ప‌ని కూడా టెక్నాలజి ద్వారా షార్ట్ క‌ట్ లో చేసేస్తున్నారు. అది ఇది అంటూ తేడా లేకుండా ప్ర‌తిదీ టెక్నాల‌జి తోనే చేస్తున్నారు. కొంత మంది వేరైటీ అని మ‌రి కొంద‌రు అవ‌స‌రాన్ని బ‌ట్టి ఇంకొంద‌రు స‌ర‌దాగా ఇలా టెక్నాల‌జీ వాడుతూ త‌మ ప‌నుల‌ను చేసేసుకుంటున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇరుగు పొరుగు వారు ఎదైనా అనుకుంటారో అను ఆలోచించ కుండా ప్ర‌తి దానికి టెక్నాలజి వాడేస్తున్నారు. చివ‌రికి ఒక మ‌హిళ టెక్నాల‌జీ ని ఉప‌యోగించి గ‌ర్భం దాల్చింది. చివ‌రికి ఆన్ లైన్ ద్వారా త‌ల్లి అయింది.


ఒక మ‌హిళ కొద్ది రోజుల క్రితం భ‌ర్త తో గొడ‌వ ప‌డి విడి పోయింది. అయితే త‌న‌కు రెండో సారి తల్లి కావాల‌ని అనుకుంది. ఎలాగూ భ‌ర్త లేడు కాబట్టి టెక్నాల‌జి వాడి ఎలా గైనా త‌ల్లి కావాల‌ని అనుకుంది. దాని కోసం ఆన్ లైన్ బేబి విధానాన్ని ఎంచుకుంది. యూట్యూబ్ ను ఆశ్రయించింది. యూట్యూబ్ లో తల్లి ఎలా కావాల‌ని సెర్చ్ చేసింది. జ‌స్ట్ ఎ బేబి అనే యాప్ ద్వారా వీర్య దాత‌ను సంప్ర‌దించింది. అంతే కాకుండా కృత్రిమ గ‌ర్భ ధార‌ణ కిట్ ను ఆర్డ‌ర్ చేసింది. వీటితో చాలా సింపుల్ గా గ‌ర్భం దాల్చంది. ఈ మ‌హిళ చేసిన ప‌నికి యావ‌త్ ప్ర‌పంచం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది.


ఇంత‌కీ ఆ మహిళ ఎవ‌రంటే..  ఇంగ్లాండ్ దేశంలోని నార్త్ యార్క్ షైర్ కు చెందిన 33 ఎళ్ల స్టెఫానీ టైల‌ర్. ఈ మహిళ‌నే ఈ స‌హ‌సోపేత మైన ప‌ని చేసింది. స్టెఫానీ కి కొద్ది సంవ‌త్స‌రాల క్రితం వివాహం జ‌రిగింది. ఆమె త‌న భ‌ర్త తో ఉన్న‌ప్పుడే ఒక కుమారుడు ఉన్నాడు. కొద్ది రోజుల త‌ర్వా స్టెఫానీ త‌న భ‌ర్త‌తో విడిపోయింది. అప్పుడు త‌న కుమారునికి ఐదేళ్లు. అయితే త‌న  కుమారునికి మ‌రొక్క తొడు కావాల‌ని అనుకుంది. దాని కోసం స్టెఫానీ మ‌రొ సారి త‌ల్లి కావాల‌ని అనుకుంది. దాని కోసం కృత్రిమ గ‌ర్భ ధార‌ణ ప‌ద్ధ‌తి ని ఎంచుకుంది. కృత్రిమ గ‌ర్భ ధార‌ణ ఆస్ప‌త్రి ల ద్వారా 1.6 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని తెలుకుని ఆన్ లైన్ ద్వారా గ‌ర్భం తెచ్చుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: