బుల్లిపిట్ట: అమెజాన్ లో బారీ డిస్కౌంట్ తో మొబైల్స్ విడుదల !

Divya
ఈ కామర్స్ దిగ్గజం అయినటువంటి అమెజాన్ ప్రైమ్ డే సేల్ తో మరొకసారి భారీ ఆఫర్ లతో మన ముందుకు రాబోతుంది. ఈ సేల్ జూలై 26 నుంచి ప్రారంభం కాక జూన్ 27 రాత్రి 11:59 నిమిషాలకు ముగియనుంది. ఇందులో ఎటువంటి వాటిపైన ఎలాంటి ఆఫర్లు వర్తిస్తాయో మనం తెలుసుకుందాం.
అమెజాన్ లో స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ వంటివాటిపై ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. ఒకవేళ మీలో ఎవరైనా కొత్త మొబైల్ తీసుకోవాలనుకునేవారు, కొన్ని రోజులు ఆగితే అతి తక్కువ ధరకే అనగా 10,000 రూపాయలకే బెస్ట్ మొబైల్స్ వస్తాయని, అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ నిపుణులు చెబుతున్నారు. ఇందులో oppo,Xiomi, సాంసంగ్ వంటి ఇతర బ్రాండెడ్ కంపెనీ ఫోన్లు అందుబాటులో లభిస్తాయి.
ఇక అంతే కాకుండా ఇందులోని మరొక  ఆఫర్ hdfc బ్యాంకు కార్డ్ మీద 10 % మనకు డిస్కౌంట్లతో లభించనుంది. ఇక ప్రైమ్ మెంబర్ కి ప్రత్యేకమైన ఆఫర్స్ తో, ఎంపిక చేసుకున్న ఫోన్ల మీద 40% ప్రత్యేక డిస్కౌంట్ తో ఇవ్వనుంది. ఇక అంతే కాకుండా ఎక్స్చేంజ్ పై ఎటువంటి వడ్డీ లేకుండా EMI సదుపాయం కలిగించింది.
1).Micromax in 1:
మైక్రోమాక్స్ సిక్స్ మొబైల్ ధర రూ.10,000 లు 64gb, ఆండ్రాయిడ్ 10 ,48 మెగా పిక్సల్ కెమెరా కలిగిన మొబైల్ కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
2).poco c3:
ఈ మొబైల్ ను కేవలం 7,499 రూపాయలకు అందించనుంది.6.35 అంగుళాల డిస్ప్లే కలదు.4g రామ్,64 gb మెమొరీ కార్డు తో 5000 mah బ్యాటరీ తో, 13 మెగాఫిక్సల్ కెమెరాను కలదు.
3). రియల్ మీ  నాజ్రో 30 A:
ఈ మొబైల్ ధర 8,999 రూపాయలతో, 6.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే కలదు.13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా కలదు.
4). సాంసంగ్ గెలాక్సీ M11:
ఈ మొబైల్ ధర 9,999 రూపాయలు.6.4 అంగుళాల డిస్ప్లే కలదు, 4gb,64 gb స్పేస్ సదుపాయం కలదు, 5000 mah బ్యాటరీ సదుపాయం  కూడా కలదు. త్రిబుల్ క్యామ్13 మెగాఫిక్సల్ తో వుంటుంది.
ఇక అంతే కాకుండా రెడ్మీ నైన్ ప్రో కూడా 9,999 రూపాయలకి లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: