టీవీ: ఆర్ యూ వర్జిన్..అనే ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఆషు రెడ్డి..!!

Divya

ఇండస్ట్రీలో ప్రస్తుతం నటీనటులు సైతం షూటింగ్లో చాలా బిజీగా ఉంటున్నారు. కాస్త గుస్త సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి అభిమానులతో సైతం చిట్ చాట్ వంటివి చేస్తూ ఉంటారు. ఇక అక్కడ వారికి ఒక్కొక్కసారి కొన్ని వింతైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. కొందరు సెలబ్రిటీలు సైతం వాటిని సరదాగా తీసుకుంటూ ఉంటారు. మరి కొందరు మాత్రం చాలా ఘాటుగా రిప్లై ఇస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. తాజాగా ఒక నెటిజన్ అనుకోని ప్రశ్నతో బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డి కి ఒక వింతైన ప్రశ్న ఎదురైంది వాటి గురించి చూద్దాం.

ఆషు రెడ్డి సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో ఎప్పుడు రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. తన అందచందాలతో సైతం కుర్రకారులను నిద్ర పట్టనివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఇక అంతే కాకుండా బిగ్ బాస్ షో తో తనకంటూ ఒక మంచి ఇమేజ్ను సృష్టించుకుంది. ఇక తన శరీరం మీద పవన్ కళ్యాణ్ పేరును టాటూ గా వేయించుకొని మరొకసారి వైరల్ గా మారింది. ఈ క్రమంలోని ఆర్జీవి తో ఇంటర్వ్యూ చేయడం వల్ల ఈ ముద్దుగుమ్మ బాగా పాపులారిటీ సంపాదించింది.
అయితే తాజాగా ఆషు రెడ్డి తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఆస్క్ మీ క్వశ్చన్ అంటూ సరదాగా అభిమానులతో చిట్ చాట్ చేసింది.. ఇక ఇందులో భాగంగా ఈ ముద్దుగుమ్మకు ఒక వింతైన ప్రశ్న కూడా ఎదురైంది. చాలామంది నితిన్ ఆమెను క్యూస్షన్ అడగడం జరిగింది. ఇక అలా కొషన్లతో అడుగుతూ వాటికి సమాధానం తెలుపుతూ వచ్చిన ఆషు రెడ్డి కి ఇక బాలీవుడ్ లో తనకు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అంటే ఇష్టమని.. తెలుగులో పవన్ కళ్యాణ్ అని తెలియజేసింది. మరొక నెటిజన్ అయితే ఆర్ యూ వర్జిన్ అనే ప్రశ్న వేయగా.. అందుకు ఆషు రెడ్డి ఊహించని విధంగా అవును నేను కన్యనే  అని అంటూ వెక్కిరిస్తూ నవ్వుతూ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: