టీవీ: బాత్రూంలో సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిన ఆషు రెడ్డి.. వీడియో వైరల్..!!

Divya
తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఆషు రెడ్డి తల్లి చీపురు పట్టుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె వ్యవహారం ఏపాటిదో మనకు ఇప్పటికే అర్థం అయ్యి ఉండాలి. సరిగ్గా రెండు వారాల కిందట బిందుమాధవి బాత్రూం లో ఏదో చేస్తోందంటూ నోరుజారిన అఖిల్ నవ్వుల పాలయ్యారు. అయితే పొరపాటున అనేశాను అని నాగార్జున ముందు క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. నువ్వు బాత్రూం లో ఏం చేశావో చూశానులే అంటూ అఖిల్ నామినేషన్ లో అనడంతో ప్రస్తుతం ఆ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా జరుగుతోంది.

బిందుమాధవి బాత్రూంలో సిగరెట్ తాగినది అఖిల్ చూశారని.. అందుకే అలా అని ఉంటాడని ఆషూ రెడ్డి తో కూడా ఈ మ్యాటర్ గురించి మాట్లాడి పలురకాల పోస్టు పెట్టారు అఖిల్ ఫ్యాన్స్. మొత్తానికి మాత్రం బిందు మాధవి సిగరెట్ తాగుతోంది అనే విషయాన్ని నమ్మించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే నిజంగానే బిందుమాధవి సిగరెట్ తాగి ఉంటే.. అఖిల్ వాటితో బ్లేమ్ చేసేవారిని.. అయితే బాత్రూం లో ఏం చేసావయ్యా సామీ అని నాగార్జున అడగగా.. ఆన్సర్ చెప్ప లేక అటు ఇటు తిరుగుతూ పరువు పోగొట్టుకున్నాడు.
అయితే అసలు విషయం ఏమిటంటే బాత్రూం లో సిగరెట్ తాగుతున్నారు అనేది నిజమే అయితే అది బిందుమాధవి కాదు ఆశు రెడ్డి అని ఇక్కడ ట్వీట్. అఖిల్ దగ్గర నుంచి ఆమె సిగరెట్ తాగుతుంటే కాపలా కాయడం కూడా జరిగింది. హౌస్ రూల్స్ పాటించాల్సిన అఖిల్  ఆషు రెడ్డి తో కలిసి ఇలా సిగరెట్ తాగే లా చేసి అది ఎవరికీ తెలియకుండా చేశారని సమాచారం. దీంతో అక్కడున్నవారంతా ఎవరిష్టం వాళ్ళది ఎవరు అలవాట్లు వాళ్ళని అని తప్పు పట్టవలసిన పని లేదని తెలియజేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: