బుల్లి పిట్ట:REALME నుంచి 240 W చార్జింగ్ టెక్నాలజీతో సరికొత్త మొబైల్..!!

Divya
ప్రముఖ మొబైల్ సంస్థలలో ఒకటైన GT NEO-5 మొబైల్ సరికొత్తగా టెక్నాలజీతో పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ మొబైల్ పైన కొన్ని ఊహాగానాలు నిజం చేయబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఒక నివేదిక ప్రకారం చైనీస్ టెక్నాలజీ లలో దిగ్గయ్య సంస్థ జనవరి 5 వచ్చే ఏడాది లీఫ్ ఫ్రాగ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేయబోతున్నట్లు తెలియజేసింది. WEIBO పోస్ట్ ప్రకారం రియల్ మీ తన లిప్ ఫ్రాక్ టెక్నాలజీని ప్రదర్శించడానికి జనవరి 5వ తేదీన ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది.
రియల్ మీ GT -5 తో పాటు 240 W చార్జింగ్ కావచ్చని తెలియజేస్తోంది ఈ టెక్నాలజీ దిగ్గజ 150W,240 W అనే రెండు వేరియంట్లను తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం 5000MAH,4600 MAH బ్యాటరీలను కలుగ ఉండవచ్చని ఆ కంపెనీ సమస్త తెలియజేస్తోంది. రియల్ మీ -10 నీ భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలియజేస్తోంది. రియల్ మీ సమస్త తన ట్విట్టర్ నుంచి ఒక అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఈ మొబైల్ మీడియం రేంజ్ స్మార్ట్ ఫోన్ గా పని చేస్తుందని తెలియజేస్తోంది. రియల్ మీ సమస్త ట్విట్ చేసిన వాటిలో లాంచింగ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. రాబోయే ఈ మొబైల్ కోసం కేవలం అధికారికంగా వెబ్సైట్లో ప్రత్యేక పేజీని ప్రారంభించింది.
 REALME -10-5G మొబైల్ ఇప్పుడు చైనాలో కూడా లభిస్తోంది గ్లోబుల్ వేరేటి మీడియా టెక్ డైనమిక్ ప్రకారం700 ఆక్టా కోర్ ప్రాసస్తో పనిచేస్తుందట.ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి 6.6 అంగుళాల పూర్తి హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుందట. బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో స్టోరేజ్ వేరియంట్ను బట్టి ధరలలో మార్పులు ఉంటాయని తెలియజేస్తోంది. బ్లూ బ్లాక్ స్టోన్ క్రిస్టల్ వంటి కలర్ లలో మాత్రమే లభిస్తాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: