ధోని గొప్పా, రోహిత్ గొప్పా.. హార్భజన్ ఏమన్నాడో తెలుసా?

praveen
టీ మీడియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఏ రేంజ్ లో క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగిన ధోని ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉంటుంది అంతేకాదు వరల్డ్ క్రికెట్లో ఆయన విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించారు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సూపర్హిట్ కెప్టెన్గా తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లెక్కించుకున్నారు అంతేకాదు ప్రపంచ క్రికెట్లో బెస్ట్ ఫినిషిర్ గా బెస్ట్ వికెట్ కీపర్ గా కూడా ప్రస్థానాన్ని కొనసాగించారు అన్న విషయం తెలిసిందే.

 అంతేకాదు టీమ్ ఇండియాకు అందరి ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ టోపీలను రెండుసార్లు అందించి తిరుగులేని కెప్టెన్ గా ప్రస్తానని కొనసాగిస్తున్నారు అందుకే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ధోని ని మించిన కెప్టెన్ మరొకరు లేరు అని ప్రేక్షకులు చెబుతూ ఉంటారు అయితే ప్రస్తుతం అటు భారత జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ కూడా ధోని లాగే మిస్టర్ కూల్ కెప్టెన్సీ తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు ఇప్పటికే ఐపీఎల్లో ధోనీకి పోటీ ఇస్తూ ఏకంగా కెప్టెన్ అయిదు టైటిల్లో గెలిచినరు ఒక చర్మా టీమిండియా కెప్టెన్ గా కూడా వరల్డ్ కప్ అందించాడు. దీంతో కెప్టెన్సీ లో ధోని గొప్ప లేకపోతే రోహిత్ గొప్ప అనే ప్రశ్న ఎప్పుడు ఇండియన్ క్రికెట్లో తెరమీదికి వస్తూనే ఉంటుంది.

 కాగా ఇటీవల ఇదే విషయంపై టీం ఇండియా మాజీ క్రికెటర్ హార్భజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ విషయంలో ధోని కంటే రోహిత్ శర్మ ఏ మాత్రం తక్కువ కాదు అంటూ మాజీ స్పిన్నర్ హరిభజన్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయం వ్యక్తం చేశాడు వారిద్దరిని పోల్చి చూడకూడదు తన సహచరుల్లో గెలవాలన్న స్ఫూర్తి నింపే వాడే నిజమైన నాయకుడు జట్టుగా ఆడే క్రీడలో అదే ముఖ్యం కూడా. ఈ విషయంలో ధోనీ గొప్ప రోహిత్ గొప్ప అనే చెప్పడం కష్టమే ధోని కంటే రోహిత్ తక్కువేమీ కాదు.. సౌరబ్ గంగూలీ ధోని కోహ్లీ రోహిత్ వీళ్ళందరూ టీమిండియాను మరింత ముందుకు తీసుకువెళ్లారు. అంటూ వ్యాఖ్యానించాడు హర్భజన్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: