కోహ్లీనీ వరల్డ్ కప్ నుంచి తప్పించడం ఏంటి : ఇంగ్లాండ్ మాజీ

praveen
ప్రస్తుతం టీమిండియాలో కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. మూడు ఫార్మాట్లలో కూడా ప్రధాన ప్లేయర్గా ఉన్నాడు. ఏ ఫార్మాట్లో మ్యాచ్ ఆడిన కూడా కోహ్లీ తన ఆట తీరుతో జటును విజయతీరాలకు నడిపిస్తూ ఉంటాడు. గత కొంతకాలం నుంచి ఎంత ఫుల్ ఫామ్ లో కొనసాగుతూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో అటు భారత జట్టు విజయాలలో కెప్టెన్ రోహిత్ తో పాటు మరో సీనియర్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ కూడా కీలక పాత్ర వహిస్తారని అందరూ ఆశలు పెట్టుకున్నారు.

 ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా విరాట్ కోహ్లీ లాంటి ఒక కీలక ప్లేయర్ని భారత జట్టు సెలెక్టర్లు t20 వరల్డ్ కప్ కోసం పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారు అంటూ ఒక వార్త భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. యూఎస్ లో ఉండే నిమ్మదైన పిచ్చి లపై విరాట్ కోహ్లీ సారిగా రాణించలేడని అందుకే అతని పక్కన పెట్టేందుకు బిసిసిద్ధమైనది అంటూ ఒక న్యూస్ తెర మీదకి వచ్చింది.  దీంతో విరాట్ కోహ్లీ ఇలాంటి ప్లేయర్లు పక్కన పెట్టడం ఏంటి అని అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు

 అయితే ఇలా టి20 వరల్డ్ కప్ నుంచి విరాట్ కోహ్లీ తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ వస్తున్న వార్తలు పై ఇంగ్లాండ్ మాజీ బౌలర్ స్టువర్టు బ్రాడ్ స్పందించాడు. ఆ వార్తల్లో నిజం అయి ఉండకపోవచ్చు క్రికెట్ ను విస్తరించడానికి వరల్డ్ కప్ ను అమెరికాలో నిర్వహిస్తున్నారు. ఇక భారత్ మ్యాచ్ న్యూ అరకులో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పను అయితే ప్రపంచంలోనే అందరి క్రికెటర్లతో పోల్చి చూస్తే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న విరాట్ కోహ్లీ తప్పకుండా వరల్డ్ కప్ కి ఎంపిక అవుతాడు అంటూ ఇంగ్లాండ్ మాజీ స్టువర్టు బ్రాడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: