అందుకే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చాం : జయవర్ధనే

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ జట్టులో ఇటీవల అనుహ్యమైన మార్పులు తీసుకుంటూ అటు జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా ముంబై ఇండియన్స్ జట్టుకి ఐదు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను కాదని ఏకంగా హార్దిక్ పాండ్యా చేతికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం అందరినీ avakkayy3lw ఎలా చేస్తుంది.


 ప్రస్తుతం రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకు కూడా టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ల లిస్టులో ఉన్నాడు. అలాంటి రోహిత్ శర్మను అసలు కెప్టెన్ గా ఎందుకు తప్పించారు అర్థం కావట్లేదు ఫ్యాన్స్ ఆందోళనలో మునిగిపోయారు అని చెప్పాలి  అయితే కేవలం ముంబై ఇండియన్స్ అభిమానులు మాత్రమే కాదు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఇక ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్య తీసుకున్న నిర్ణయం పై ఇప్పటికీ షాక్ లోనే ఉన్నారు ఫ్యాన్స్.


 అయితే రోహిత్ శర్మను సారధిగా తొలగించి ఎందుకు హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గ నియమించారు అనే విషయంపై చర్చ జరుగుతుండగా ఇదే విషయం పై ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ మహిళా జయవర్ధనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ బ్రాండ్ భవిష్యత్తును దృష్టి లో ఉంచుకొని హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించాము అంటూ జయవర్ధనే చెప్పుకొచ్చారు ముంబై ఇండియన్స్ కి సచిన్ నుంచి హర్భజన్ వరకు రికీ పాంటింగ్ నుంచి రోహిత్ శర్మ వరకు అసాధారణమైన సేవలు అందించారు అంటూ మహేళా జయవర్ధనే చెప్పుకొచ్చాడు. వారు తక్షణ విజయం కోసం పోటీ పడుతూనే భవిష్యత్తు కోసం కూడా ఎంతో శ్రమించారు. ఈ తత్వ శాస్త్రానికి అనుగుణం గానే హార్దిక్ పాండ్యాలు కెప్టెన్ గా నియమించామంటూ జయవర్ధనే చెప్పుకొచ్చాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: