ఏంటీ.. శుభమన్ గిల్ 'గే' నా.. ఫోటో వైరల్?
అయితే ఇలా క్రికెట్ తో కాకుండా టీమ్ ఇండియా స్టార్ ఓపనర్ శుభమన్ గిల్ మరో విషయంతో గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు. అదే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి అయినా సారా టెండూల్కర్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరు ఒకటే రెస్టారెంట్లో ఉండడం.. ఇక ఒకే చోటుకి హాలిడేస్ కి వెళ్లడం చూస్తూ ఉంటే.. వీరిద్దరి ప్రేమ నిజమని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఇప్పుడు గిల్ కు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది.
టీమిండియా స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ స్వలింగ సంపర్కుడు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఇదేంటి గురు బాంబ్ పేల్చావ్.. గిల్ ఏంటి.. స్వలింగ సంపర్కుడు ఏంటి అంటారా.. ఈ ప్రచారానికి కారణం ఇటీవల ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిన ఒక ఫోటో. ఇటీవలే ముంబైలోని జియో వరల్డ్ ప్లాజా ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిల్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అక్కడ తన క్లోజ్ ఫ్రెండ్ తో ఫోటోలకి ఫోజు ఇవ్వగా.. అబ్బాయి అయిన సదరు ఫ్రెండ్ అమ్మాయిలాగా గిల్ భుజాలపై తలను పెట్టి ఫోజులు ఇచ్చాడు. దీంతో అతను గే అని ఇక గిల్ కూడా స్వలింగ సంపర్కుడే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే అతని ఫ్రెండ్ గే అనేదానికి నిదర్శనంగా మరో ఫోటో కూడా ఈ ట్విటర్లో వైరల్ గా మారింది.