ప్రపంచ రికార్డు సాధించిన రోహిత్ శర్మ.. ఫ్యాన్స్ హ్యాపీ?

praveen
టీమిండియాలో విరాట్ కోహ్లీ ఎంత కీలక మైన ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓపెనర్గా బరిలోకి దిగి టీమిండియా కు మంచి ఆరంభాలు అందిస్తూ ఇక టీమిండియాను విజయ తీరాల వైపు నడిపించడంలో విరాట్ కోహ్లీ ఎప్పుడూ ముందు ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఏకంగా మూడు ఫార్మాట్లకు కూడా సారథిగా వ్యవహరిస్తూ టీమిండియా ఆటగాళ్లు అందరిలో కూడా సరికొత్త ఉత్సాహాన్ని నింపుతూ అదరగొడుతున్నాడు విరాట్ కోహ్లీ. ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 నిజంగా టి20 ఫార్మాట్లో అయితే ఒకవైపు రోహిత్ శర్మ తన బ్యాటింగ్తో తిరుగులేదు అని నిరూపిస్తూనే.. ఇక మరోవైపు తన కెప్టెన్సీ తో కూడా టీమిండియాకు వరుస విజయాలు అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫార్మాట్ రోహిత్ శర్మ వరుస విజయాలతో ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు అనే చెప్పాలి. అంతర్జాతీయ టీ20 లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలే ఆసియా కప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగులు చేయగానే టీ20 లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా  ఘనత సాధించాడు.


 మొత్తంగా 3499 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. తద్వారా ఈ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ వెంటనే నవాజ్ బౌలింగ్లో వికెట్ కోల్పోయాడు రోహిత్ శర్మ. తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మార్టిన్ గప్టిల్ 3497 పరుగులతో రెండవ స్థానంలో కొనసాగుతుండగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 3308 పరుగులతో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. గత కొంత కాలం నుంచి రోహిత్ శర్మ, మార్టిన్ గప్టిల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది అన్న విషయం తెలిసిందే. నేనంటే నేను అన్నట్లుగా అటు ప్రపంచ రికార్డు కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: