తన ఫామ్ హౌస్లో కూతురితో బండి పై చెక్కర్లు కొడుతున్న ధోని...!

Kothuru Ram Kumar

 


ప్రస్తుతం కరోనా వైరస్ పుణ్యమా అని ఎవరికి వారు వారి ఇళ్లలో ఉండిపోయారు. అలాగే ఆటగాళ్ళు కూడా వారి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఇంట్లోనే తన ఫ్యామిలీతో పూర్తి సమయాన్ని గడుపుతున్నాడు. రాంచిలో ఉన్న తన ఫాం హౌస్లో ఇటీవల లాన్ ని శుభ్రపరుస్తూ కనిపించిన ధోని, తాజాగా ఇప్పుడు కూతురు జీవా పై చక్కర్లు కొడుతున్న వీడియోని ధోనీ భార్య సాక్షి ధోని అభిమానులతో పంచుకుంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Cutest Video On Internet Today !! 🤩💕

A post shared by {{RelevantDataTitle}}