రాంచరణ్ ను కాదని అల్లు అర్జున్ కి ఓకే చెప్పిన మెగాస్టార్..!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ స్టార్ హీరోలలో రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ఒకరు. వాళ్ళిద్దరూ మెగా కాంపౌండ్ నుంచి హీరోలుగా ఎంపీ ఇచ్చినప్పటికి తమ సొంత కృషితో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ ఇద్దరి సినిమాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తుంటారు. భారీ బడ్జెట్ చిత్రాలతో ఇప్పుడు ఇద్దరూ బిజీగా ఉన్నారు.
అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన ఈ నిజానికి రామ్ చరణ్ చేయాల్సిందట. కానీ అనుకోకుండా బన్నీకి ఆ అవకాశం వచ్చింది. అదేలా అంటే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే. గంగోత్రి కు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
ఈ కోసం బన్నీ కంటే ముందు చరణ్ ను సంప్రదించింది చిత్రయూనిట్. అయితే చరణ్ నటనలో పరిణితి పొందేందుకు ఇంకా సమయం పడుతుందని.. తను ఇంకా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని చిరు అన్నారు. ఆ మూవీ కోసం బన్నీ బాగుంటాడని.. తనతో చేయాలని కోరారట చిరు. దీంతో చరణ్ కాకుండా బన్నీని సంప్రదించింది చిత్రయూనిట్. అలా గంగోత్రి తో చరణ్ కంటే ముందే హీరోగా సినీ రంగంలోకి అరంగేట్రం చేశారు అల్లు అర్జున్. ఈ మూవీలో బన్నీ నటనకు ప్రశంసలు వచ్చాయి. తొలి తోనే హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు బన్నీ.
గంగోత్రి 2003లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ లోని మ్యూజిక్ సైతం శ్రోతలను మంత్రముగ్దులను చేసింది. ఇక ఈ రిలీజ్ అయిన మూడేళ్ల తర్వాత చరణ్ నటుడిగా మారారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిరుత తో చరణ్ హీరోగా తెరంగేట్రం చేశారు. అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఈ ఆశించిన స్థాయిలో మెప్పిచంలేకపోయింది. ఇందులో నేహాశర్మ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మగధీర తో భారీ విజయాన్ని అందుకున్నాడు చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బన్నీ పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: