ఐపీఎల్ 2024 : టాప్ 10 ప్లేయర్స్ వీరే..?

Pulgam Srinivas
ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే ఇండియన్ క్రికెట్ అభిమానులకు ఎక్కడలేని జోష్ వస్తూ ఉంటుంది చాలా మంది క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయింది అంటే టీవీలకు అతుక్కుపోయి చూస్తూ ఉంటారు ఇక తమ అభిమాన జట్లు అలాగే తమ అభిమాన ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరును కనబరిస్తే వారి సంతోషాలకు అవధులు కూడా ఉండవు. ఇకపోతే ప్రముఖ సర్వే సంస్థ అయినటువంటి ఆర్మాక్స్ మీడియా సంస్థ ఐపిఎల్ 20 24 లో భాగంగా మే నెలలో టాప్ టెన్ ఆటగాళ్లు ఎవరు అనేదానిపై ఓ సర్వేను నిర్వహించింది అందుకు సంబంధించిన రిపోర్టు తాజాగా విడుదల చేసింది అందులో భాగంగా ఎవరు ఐపీఎల్ 20 24 మే నెలలో టాప్ టెన్ ఆటగాళ్లుగా నిలిచారు తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ : బెంగళూరు రాయల్ చాలెంజర్స్ టీం లో ఆడుతున్న ఈ ఆటగాడు ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో మొదటి స్థానంలో నిలిచాడు.
ఎంఎస్ ధోని : చెన్నై సూపర్ కింగ్స్ టీం లో ఆడుతున్న ఈ ఆటగాడు ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 2 వ స్థానంలో నిలిచాడు.
రోహిత్ శర్మ : ముంబై ఇండియన్స్ టీం లో ఆడుతున్న ఈ ఆటగాడు ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 3 వ స్థానంలో నిలిచాడు.
సంజు సాంసంగ్ : రాజస్థాన్ రాయల్స్ జట్టు లో ఆడుతున్న ఈ ఆటగాడు ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 4 వ స్థానంలో నిలిచాడు.
సునీల్ నరేన్ : కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు లో ఆడుతున్న ఈ ఆటగాడు ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 5 వ స్థానంలో నిలిచాడు.
త్రవిస్ హెడ్ : సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు లో ఆడుతున్న ఈ ఆటగాడు ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 6 వ స్థానంలో నిలిచాడు.
గైక్వాడ్ : చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఆడుతున్న ఈ ఆటగాడు ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 7 వ స్థానంలో నిలిచాడు.
పట్ కమిన్స్ : సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు లో ఆడుతున్న ఈ ఆటగాడు ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 8 వ స్థానంలో నిలిచాడు.
కేఎల్ రాహుల్ : లక్నో జట్టు లో ఆడుతున్న ఈ ఆటగాడు ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 9 వ స్థానంలో నిలిచాడు.
సూర్య కుమార్ యాదవ్ : ముంబై ఇండియన్స్ జట్టు లో ఆడుతున్న ఈ ఆటగాడు ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 10 వ స్థానంలో నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: